About this Application
కౌల్ రైతు కార్డులను ( CCRC ) వచ్చాయో లేదో అని ఆన్లైన్ లో ఎల తెలుసుకోవాలో చూద్దాం.మనం మన స్తలం ఏమైనా ఉందనుకోండి. మనం ఆ స్తలాన్ని Lease కి ఇస్తాము. అలాగే రైతు కుడా తన పొలాన్ని Lease కి ఇవ్వటం జరుగుతుంది.దీనిని కౌలు అని అంటారు.ఎవరైతే పొలాన్ని ఈ కౌల్ కి తెసుకుంటారో ఆ వ్యక్తిని కౌల్ రైతు అని అంటారు.అయితే ఈ కౌలు రైతు ని కుడా మన ప్రభుత్వం ఒక రైతుగ గుర్తించి అతనికి కొన్ని హక్కులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది.దీనిలో బాగంగ వారికి కౌలు రైతు కార్డు లను ఇవ్వటం జరుగుతుంది.ఈ కార్డులను CCRC కార్డు అంటారు
కౌలు కార్డులను చేయడానికి ఈ క్రింది లింక్ ని ఓపెన్ చేసి
CCRC WEBSITE Open Now మీ VRO లాగిన్ తో లాగిన్ అవ్వండి.
లాగిన్ అవ్విన తర్వాత ముందుగా పట్టాదారు యొక్క ఖాతా నెంబర్ ఎంట్రీ చెయ్యండి
తరువాత దానికి ఆ ఖాతా కి సంబంధించి ఉన్న అన్ని సర్వే నంబర్ లు వస్తాయి
దానిలో కౌలు రైతు చేసే పొలం సర్వే నంబర్ సెలక్ట్ చేయండి
చేసిన తరువాత కౌలు రైతు యొక్క ఆధార్ నంబర్, తండ్రి పేరు , ఫోన్ నంబర్,కులం ,లాంటి వివరాలు ఇవ్వండి.
తరువాత vro పాస్వర్డ్ తో వెరిఫికేషన్ చేసి సబ్మిట్ చేయండి
కౌలు కార్డు జారీ చేయబడుతుంది. ప్రింట్ తీసుకుని vro తో సంతకం చేయించి కౌలు రైతు కు అందజేయండి
