గ్రామం లో వున్న రైతు సేవ కేంద్రం లొ పని చేస్తున్న గ్రామ వ్యవసాయ/ ఉద్యాన సహాయకు లు గ్రామం లొ వున్న రైతు లతో పాడి పంటలు పుస్తకాలు కట్టించాలి
. ప్రతి నెల ఒక పుస్తకం వస్తుంది. దీనికి రైతు కు కావలిసిన పంటలు కి సంబంధించి వివరాలు ,కొత్త రకాల వివరాలు, మెరుగైన వవ్యసాయ పద్ధతులు,
పురుగులు మరియు తెగుళ్ళ యొక్క సమాచారం
, రైతు కి ప్రభుత్వం అందించే పథకాలు యొక్క వివరాలు వుంటాయి.
పాడిపంటలు డబ్బులు కట్టుటకు
ఈ క్రింది QR కోడ్ లేదా UPI ID ఉపయోగించండి