E PANTA RABI - 2024-25

 


రబీ 2024-25

కి సంబంధించి రైతులు పండించే పంటలు ని ప్రతి గ్రామంలో వున్న రైతు సేవ కేంద్రాలు ద్వారా ఈ పంట నమోదు చేయడం జరుగుతుంది 


దీనికి సంబంధించిన ఆప్

ఈ పంట version 3.1 DOWNLOAD NOW

ఈ పంట Version 3.2 Download now

Ekyc వేయించటకు app version 1.3.6 DOWNLOAD NOW

  ePanta Ekyc 1.3.9Download now 

Website  OPEN NOW

open  the website in the mobile OPEN NOW

*పాత అప్‌ అప్‌డేట్ చేయకూడదు* ePanta Ekyc యాప్ వెర్షన్ 1.3.6 నుండి

 ePanta Ekyc V.1.4.0 అప్‌డేట్ చేయడం జరిగింది . ఉపయోగించడానికి

 ePanta Ekyc V.1.4.0 Donload now


1) వినియోగదారులు ఫేస్ ఆర్‌డి యాప్‌ని ప్లేస్టోర్ నుండి మరియు ఫేస్ ఆర్డి యాప్ లింక్ క్రింద ఇన్‌స్టాల్ చేసుకోవాలి. Donload now


2) ఫేస్ RD యాప్‌ని విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఫేస్ ప్రామాణీకరణను యాక్సెస్ చేయడానికి వినియోగదారు కెమెరా అనుమతిని తప్పనిసరిగా ప్రారంభించాలి.

కిందివి కొత్త ఫీచర్లు 

* VAA బయో-మెట్రిక్ & ఫేస్ అథెంటికేషన్ రెండింటినీ కలిగి ఉంది 

*VRO బయో-మెట్రిక్ & ఫేస్ అథెంటికేషన్ రెండూ ఉన్నాయి 

*రైతుకు బయో మెట్రిక్, OTP మరియు ఫేస్ అథెంటికేషన్ ఉన్నాయి

ఈ పంట చేయించుకోవడం వలన లాభాలు 

1. రైతులు తను పండించిన పంటను ప్రభుత్వం కి అమ్ముకోవడం చేయవచ్చు

2. పంట అధిక వర్షాలు , వరదలు వల్ల పంట నష్టం జరిగినా యెడల పంట నష్టం పొందవచ్చును

3. ప్రభుత్వ పథకాలు పొందవచ్చును

4.విత్తనాల సబ్సిడీ పొందవచ్చును

5. బ్యాంక్ లోన్ అప్లై చేసినప్పుడు తప్పకుండా ఈ పంట సర్టిఫికెట్ వుండవలెను

Post a Comment

Previous Next

نموذج الاتصال