Physical Acknowledgement FULL ADHARS

 



రైతు సేవ కేంద్రం లో ప్రతి సీజన్ లో  ఆ గ్రామం లో పండించే ప్రతి పంట ను అక్కడ వున్నటువంటి విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్స్ నమోదు చేయడం జరుగుతుంది.

 నమోదు జరిగిన తరువాత రైతు కు ఈ పంట నమోదు దృవీకరణ పత్రము
 ( Physical Acknowledgement) ఇవ్వటం జరుగుతుంది.

ఈ పంట నమోదు దృవీకరణ పత్రము రైతు కి ఇవ్వాలి అంటే రైతు యొక్క పూర్తి ఆధార్ సంఖ్య కావాలి.

రైతులు యొక్క పూర్తి ఆధార్ నంబర్ కావాలి అంటే ఈ క్రింది విధంగా చేయండి .

1. లింక్ ఓపెన్ చేయండి  OPEN NOW

2. లాగిన్ అవ్వండి 

3. రిపోర్ట్స్ లోకి వెళ్లండి 

4. డిటెల్ రిపోర్ట్స్ లో  సర్వే నెంబర్ సెల్యాక్షన్ స్టెటస్  నొక్కండి 

5. Crop year  petandi

6.విలేజ్ సెలెక్ట్ చేయండి

7.select report option లో లిస్ట్ అఫ్  పట్టదర్స్ , కలిటివేటర్స్ సెలెక్ట్ చేసి  search చేయండి

8.అప్పుడు మీకు ఒక లిస్టు వస్తుంది.

9. మీరు అప్డేట్ చేసిన ప్రతి రైతు యొక్క  పూర్తి ఆధార్ నంబర్ దానిలో వుంటుంది.

10.ఆ లిస్టు ని  డౌన్లోడ్ చేసుకోండి.

11.ఈక్రింది లింక్ ను Open now ఓపెన్ చేసి దానిలో లాగిన్ అవ్వండి

12. Physical Acknowledgement ఆప్షన్ లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి 

13.ఈ పంట నమోదు దృవీకరణ పత్రము (physical acknowledgement) డౌన్లోడ్ అవుతుంది


వర్క్ అవుతుందో లేదో కామెంట్ చేయండి 





3 Comments

Previous Next

نموذج الاتصال