FARMER REGISTERY


LEAVE A  COMMENT 

 1. ఈ కింద లింక్ ఓపెన్ చేసి AO గారు మీకు లాగిన్ క్రియేట్ చేసి వుంటారు యూజర్ ఐడి మీకు మెసేజ్ వచ్చి వుంటది దాన్ని ఉపయోగించి లాగిన్ అవ్వండి 

OPEN NOW

2. లాగిన్ అయ్యి మీ యొక్క కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి 

3. లాగిన్ అయిన తరువాత రైతు ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ వెరిఫీకేషన్ OTP లేదా బయోమెట్రిక్ లేదా ఇరిస్ ద్వారా చేయవచ్చు 

4. వెరిఫికేషన్ అయిన తరువాత రైతు ఫోన్ నంబర్ & E MAIL అడుగుతుంది 

వాటిని ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ OTP ద్వారా చేయండి.

నోట్ : E MAIL తప్పనిసరి కాదు 

5. వెరిఫికేషన్ అయ్యాక ఆటోమేటిక్ గా రైతు డీటైల్స్ వస్తాయి. రైతు పేరు& తండ్రి పేరు పక్కన మరల మీరు రైతు పేరు& తండ్రి పేరు ఎంటర్ చేయకండి.

6. రైతు వివరాలు పక్కన స్కోర్ చూపిస్తుంది . అది 80 నుండి 100 వుంటే మాత్రమే చేయాలి.ఒకవేళ లేనిచో వీఆర్వో దగ్గరకి పంపి లాండ్ డిటెల్స్ సరిచేయించుకోమని చెప్పాలి.

7. 80 నుండి 100 వచ్చిన తరువాత 

అక్కడ కులం ఎంటర్ చేయండి తరువాత కింద చిరునామా వుంటది.

8. అక్కడ ఆటోమేటిక్ గా వస్తుంది కానీ చివరి లో విలేజ్ వున్న చోట అక్కడ గ్రామం కనిపించాదు. అప్పుడు కింద Insert latest residential details అని వుంటుంది దానిలో టిక్ చెయండి

9. అప్పుడు మీరు జిల్లా , మండలం, గ్రామం పిన్ కోడ్ సెలక్ట్ చెయ్యండి తరువాత లాండ్ ఓనర్ షిప్ డీటైల్స్ దగ్గర ఓనర్ సెలక్ట్ చెయ్యండి. మరియు

Adress in local language దగ్గర తెలుగు లో గ్రామం పేరు రాయండి.

TRANSLATOR OPEN NOW

10. తరువాత భూమి వివరాలు దగ్గర Fetch land details నొక్కండి అక్కడ భూమి వున్న గ్రామం సెలక్ట్ చేసి సర్వే నంబర్ దగ్గర సర్వే నెంబర్ ఎంటర్ చేయండి

నోట్ : సబ్ సర్వే నెంబర్ బాక్స్ లో సబ్ సర్వే నంబర్ ఎంటర్ చేయకండి.

11. సర్వే నంబర్ ఎంటర్ చేశాక కొత్తగా పక్కన box వస్తుంది దానిలో ఆ సర్వే నంబర్ లో వున్న రైతు వివరాలు వస్తాయి దానిలో మనం చేసే రైతు వి సెలక్ట్ చేసుకోనీ సబ్మిట్ చేయాలి  

12. సబ్మిట్ అయ్యాక verify all lands నొక్కలి. లాండ్ క్రింద మనం సెలక్ట్ చేసిన

భూమి మొత్తం ఎకరాల లో మరియు హెక్టర్ లో వస్తుంది 

13. తరువాత Social Registery Details mandatery కాదు. అందువల్ల వాటిని కాలి గా వదిలేయండి.

14. తరువాత క్రింద వున్న 3 చేక్ బాక్స్ లో టిక్ చేసి సేవ్ చేయండి.

నోట్ : ఏదైనా బాక్స్ టీక్ అవ్వకపోతే మీరు ఎక్కడో ఒకటి ఎంటర్ చేయలేదు అని అర్థం 

15. సేవ్ నీ నొక్కిన తరువాత e సైన్ అడుగుతుంది .otp లేదా బయోమెట్రిక్ ద్వారా చేయవచ్చు.ప్రొసీజ్డ్ నీ క్లిక్ చేస్తే మీరు ఈ సైన్   పేజీ కి వెళ్తారు 

16. ఆ పేజిలో రైతు ఆధార్ ఎంటర్ చేసి otp ద్వారా ఈ సైన్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు agristak పేజీ కి వస్తారు అక్కడ రైతు enrollment id వస్తుంది మీరు pdf డౌన్లోడ్ చేసుకోవచ్చు.

నోట్ :

*మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యిసరికి రైతు దగ్గర నుండి 3 సార్లు OTP తీసుకోవాల్సి వస్తుంది

*ఆటోమేటిక్ గా సేవ్ డ్రాఫ్ట్ అవుతుందీ. ప్రత్యేకముగా ప్రేస్ చేయనవసరం లేదు.

*Farmer ID లీగల్ డాక్యుమెంట్ గా పని చేయదు

* ప్రస్తుతం ఓనర్ కి మాత్రమే చేయాలి

*గొడవలు, కోర్టు కేసులు వున్న భూములు చేయవలసిన అవసరం లేదు

Step by step Process pdf

OPEN NOW

ERRORS & SOLUTIONS


*గ్రామ వ్యవసాయ/ఉద్యాన సహాయకుల లాగిన్ లో చాలా భూమి వివరాలు రావడం లేదు.*

దానికి పరిష్కారం గాను NIC టీమ్ వారు వెబ్లాండ్ నీ అనుసంధానించడం జరిగింది. 

ఈ క్రింద చూపించిన విడియో నీ చూసి దానిలో చెప్పినట్లు చేసిన యెడల WEBLAND లో ఉన్న ప్రతి భూమి వివరాలు మనకి కనిపిస్తాయి.( ఎంటర్ చేసిన సర్వే నంబర్/L.P నంబర్ కీ సంబంధించినవి)




Post a Comment

Previous Next

نموذج الاتصال