E PANTA DATA UPDATING IN MOBILE

 ఈ పంట  ని ఫోన్ లో  సర్వే నంబర్ నీ సెలెక్ట్ చేయడానికీ మరియు డేటా అప్డేట్ చేయడానికీ ఈ యాప్ నీ ఉపయోగించండి


1. యాప్ నీ డౌన్లోడ్ చేయండి

DOWNLOAD NOW

2. యాప్ నీ ఓపెన్ చేసి క్రింద వున్న 3 గీతలోకి వెళ్లి  డెస్క్ టాప్ మోడ్ లో పెట్టండి 

3. తరువాత జూమ్ అనే ఆప్షన్ లోకి వెళ్లి 50 పెట్టండి 

4.డేటా అప్లోడ్ అవుతుంది

Request 

ఈ యాప్ వర్క్ అవుతుందో లేదో మరియు ఏదైనా ప్రోబ్లం వున్న  కామెంట్ చేసి మాకు తెలియజేయండి. మీరు తెలియజేయడం ద్వారా మిగిలిన వారికి కూడా తెలుస్తుంది   🙏🏻

Post a Comment

Previous Next

نموذج الاتصال